Home / NEWS / తలకు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా? లేదా??

తలకు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా? లేదా??

చాలా మంది మోటార్ వాహనాలు నడిపుతూ వుంటారు. కాని సిటిలో వున్నవారికి హెల్మెట్ తప్పని సరి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఒప్పుకోరు కదా ఫైన్ కట్టాలి కదా…. ఇక తలకు హెల్మెట్ పెట్టుకోనే చాలా మందికి భయం ఉంది దేనికి అంటే జుట్టు రాలిపోతుందేమోనని.అవును మీరు అనుకున్నట్లే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది. దీనికి కారణం ట్రాక్షన్ ఆరోమతా ప్రక్రియేనట. ఈ ప్రక్రియలో జుట్టు గా బిగుతుగా మారిపోతుంది

తలకు హెల్మెట్ పెట్టుకోనే వాళ్ళకి ఈ సమస్య చాలా ఎక్కువగా వుంటుందట.అలాగే ఈ ప్రక్రియ వల్ల శజుట్టు బిగుతుగా మారతాయి. దీనికోసం వీరు హెల్మెట్ ఎలా పడితే అలా ధరించకుండా కొoచెం పైకి ఎత్తి ధరించాలి.అలాగే తలకు హెల్మెట్ పెట్టుకునేప్పుడు జుట్టు పైకి ఎత్తి పెట్టుకోవాలి. అలాగే హెల్మెట్ కు వున్న డస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా వారికి జుట్టుకు నష్టం కలిగిస్తుంది. అందుకే అప్పుడప్పుడు హెల్మెట్ ను కూడా బాగా క్లీన్ చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుందట.సో మీరు కూడా హెల్మెట్ వాడితే వీటిని ఫాలో అయ్యిపోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Actress Lakshmi Rai New Photos Gallery

Actress Lakshmi Rai New Photos