Home / NEWS / భ‌ర్త‌లు ఎలా ఉంటే భార్య‌లు ప్రేమ కురిపిస్తారు ? ఏం చేయాలో సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు ?

భ‌ర్త‌లు ఎలా ఉంటే భార్య‌లు ప్రేమ కురిపిస్తారు ? ఏం చేయాలో సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు ?

భ‌ర్త‌లు ఎలా ఉంటే భార్య‌లు ప్రేమ కురిపిస్తారు

భ‌ర్త‌లు ఎలా ఉంటే భార్య‌లు

భార్యాభ‌ర్త బంధం స‌జావుగా కలిసిమెలిసి ఉంటేనే వివాహ‌బంధం సాఫీగా సాగుతుంది కాపురం …లేకుంటే క‌ల‌హాల‌తో ఇంటి కొంప కూలుతుంది జగ్రత్ర్… అయితే భార్య‌లు మేచుచుకేఉనేల ప్రేమ కురిపించాలంటే భ‌ర్త‌లు ఎం చేస్తే తె ప్రేమ వస్తుందో సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు… మొగుడిలో ఆమె కోరుకునే ల‌క్ష‌ణాలు ఏమిటో తెలిస్తే భార్య‌ను భ‌ర్త తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు… ….

తన భ‌ర్త ఎక్కువ స‌మ‌యం త‌న‌తో గ‌డ‌పాల‌ని  భార్య కోరుకుంటుంది. అంతేకాదు త‌న‌తో ప్రేమ‌గా, ఆనందంగా ఆప్యంగా మాట్లాడే భ‌ర్త అంటే భార్య ప్రాణం పెడుతుంది….భార్య తను చెప్పింది వినే భ‌ర్త అంటే అడవల్లకు  చాలా ఇష్టం అంట..… అలాని అతిగా కొంగు ప‌ట్టుకుని తిరిగే మొగుడ్ని పెళ్లాంచాలా  చాలా చుల‌క‌న‌గా చూస్తుంది..భ‌ర్త‌కు ఎంత కోపం వ‌చ్చినా భార్య మీద అర‌వ‌కూడ‌దగు గొడవ చేయకూడదు,కోప్ప‌డ‌కూడ‌దు.. అటువంటి భ‌ర్త‌లంటే భార్య‌లకుఅమితమైన  ప్రేమ చూపిస్తార,  ప్రాణం పెడ‌తారు…

ఇక తన భార్య‌కు కోపం వ‌స్తే భ‌ర్తగారు ఆమెను బుజ్జ‌గించాలి… త‌న‌ను బుజ్జగించే భ‌ర్త అంటే భార్య‌కు వెర్రి పిచ్చివ్యామోహం క‌లుగు తుందిట‌…అంతేకాకుండా తన భ‌ర్త‌ ప్ర‌తి విష‌యాన్ని త‌న‌తో పంచుకోవాల‌ని, త‌న‌కు చెప్పాల‌ని, తనని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని భార్య అనుకుంటుంది….ముక్యమైన విషయం న‌లుగురిలో ఉన్న‌ప్పుడు తన భార్య‌ను అసలు  తిట్ట‌కూడ‌దు…అందరి ముందు ఆమెను గౌర‌వించాలి…అంతేకాకుండా స‌ర్‌ప్రైజ్ బ‌హుమ‌తులు ఇస్తే బార్యలు తెగమరిసిపోతారు అంట.. సో భ‌ర్త‌లు ఇలా చేస్తే భార్య‌లు వాళ్ల‌ను నెత్తిమీద పెట్టుకుంటారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Actress Lakshmi Rai New Photos Gallery

Actress Lakshmi Rai New Photos