Home / NEWS / kajal aggarwal Dating with young politian

kajal aggarwal Dating with young politian

kajal aggarwal Dating

లేటెస్ట్ షాకింగ్ న్యూస్‌ . కాజల్ అగర్వాల్ ఓ young politian తో డేటింగ్ చేస్తోంద‌నే ఇండస్ట్రీ లో ప్ర‌చారం జోరుగా సాగుతోంది.  కొంత‌కాలం నుంచి సీక్రెట్‌గా సాగుతున్నవిరి ఇద్దరిమధ్య అఫైర్‌.. రీసెంట్‌గా  ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వీరు క‌నిపిస్తున్నార‌నే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ముంబై మీడియా లో  కాజ‌ల్ ల‌వ్ అఫైర్‌పైనే స్టోరీలు వినిపిస్తున్నారు అంట మీడియా లో మొత్తం…

ఆ young politian40 ఏళ్ల వ‌య‌సు ఉంటుంద‌ట‌. అత‌ను ఇంకా మ్యారేజ్ కూడా చేసుకోలేదట‌. ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్ద‌రూ ఫ్యూచర్ లో ఓ ఇంటి వారు కాబోతున్నార‌నే గాసిప్ వినిపిస్తోంది. ఓ జాతీయ పార్టీకి చెందిన young politian అని, రాజ‌కీయ పరంగా కూడా ఆ యువ‌నేత కుటుంబానికి మంచి పేరు ప‌లుకుబ‌డి ప్ర‌తిష్ట ఉంద‌ని.

కొన్నాళ్ల క్రితం ఓ బాలీవుడ్ ఇండస్ట్రీపార్టీలో కాజ‌ల్‌ అగర్వాల్ కి అత‌నితో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. ఆ త‌ర్వాత ఇద్ద‌రిమధ్య పరిచయంకాస్త ప్రేమ గామరిన్దీ అని .. రీసెంట్‌గా డేటింగ్‌లో ఉన్నార‌ని, అటు ఇటు ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు కూడా ఓకేఅన్నారు అని కానీ, కాజ‌ల్ త‌ల్లిదండ్రుల‌కు ఈ సంబంధం ఓకే అయినా.. అబ్బాయి వాళ్ళ త‌ర‌ఫునుంచి ఇంకా green సిగ్నల్ రాలేదు అని తెలుస్తోంది …. ఆయ‌న యువ పొలిటీషియ‌న్ అని ఇంకా తెలిదు స‌మాచారం. మ‌రి, కాజ‌ల్ కూడా వ‌చ్చే ఏడాది స్టార్టింగ్‌లోనే పెళ్లికి బాజా మోగిస్తుందా? లేదా? అనేది చూడాలి.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

Actress Lakshmi Rai New Photos Gallery

Actress Lakshmi Rai New Photos